¡Sorpréndeme!

Talibans ఆ విమానాలన్నీ తమకే అనుకున్నారు.. US Army పంచ్ | Afghanistan || Oneindia Telugu

2021-08-31 4,407 Dailymotion

Talibans clarify their stand on india pak relations
#Pak
#Talibans
#Afghanistan
#India
#Kashmir

ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమణ తర్వాత తాలిబన్లు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అమెరికాకు చెందిన చివరి కార్గో విమానం గాల్లో ఎగరగానే సంబరాలు మొదలుపెట్టారు.నిన్నటి దాకా అమెరికా ఆధీనంలో ఉన్న కాబూల్ విమానాశ్రయంలోకి అడుగుపెట్టి... అంతటా కలియదిరిగారు. విమానాశ్రయంలోని హంగర్‌లో అమెరికా వదిలి వెళ్లిన చాపర్స్,సాయుధ వాహనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తాలిబన్లు... 'ఈ విజయం ఆఫ్గన్లందరిదీ' అని ప్రకటించారు. అదే సమయంలో తాలిబన్లు భారత్‌కు ఓ హెచ్చరిక జారీ చేశారు.